Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
సెప్టెంబర్ 18, 2017
సోమవారం(ఇందువాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
బహుళ పక్షం
తిధి :త్రయోదశి మ12.44
తదుపరి చతుర్ధశి
నక్షత్రం : మఖ రా12.04
యోగం : సిద్ధం సా4.26
కరణం :వణిజ మ12.44 తదుపరి భద్ర/విష్ఠి రా12.02
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం :5.51
సూర్యాస్తమయం : 6.06
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండం : ఉ10.30 – 12.00
వర్జ్యం : మ12.28 – 2.00
దుర్ముహూర్తం : సా12. 19- 1.08 & మ2.45 – 3.33
అమృతకాలం : రా9.44 – 11.17
మాసశివరాత్రి
శుభమస్తు 🙏🏻